అర్థం : పై తరగతుల విద్యార్థులకు శిక్షణనిచ్చు కేంద్రము.
ఉదాహరణ :
నగరములో కళాశాల నిర్మాణము జరుగుతున్నది.
పర్యాయపదాలు : విద్యాలయము
ఇతర భాషల్లోకి అనువాదం :
वह बड़ा विद्यालय भवन जिसमें साधारण विद्यालय के अतिरिक्त उससे ऊँची कक्षाओं के विद्यार्थियों को शिक्षा दी जाती हो।
शहर के बाहर एक नए कॉलेज का निर्माण चल रहा है।An institution of higher education created to educate and grant degrees. Often a part of a university.
collegeఅర్థం : శిక్షణకు సంబందించిన సంస్థ
ఉదాహరణ :
ఈ విద్యాలయ స్థాపన నాలుగు సంవత్సరాల ముందు జరిగింది.
పర్యాయపదాలు : పాఠశాల, విద్యాలయం, విశ్వవిద్యాలయం, శిక్షణాలయం
ఇతర భాషల్లోకి అనువాదం :
एक शैक्षिक संस्था या शिक्षा देने वाली संस्था।
इस शिक्षणालय की स्थापना चार साल पहले हुई थी।