పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కలువు అనే పదం యొక్క అర్థం.

కలువు   క్రియ

అర్థం : పరిచయాలు పెంచుకోవడం

ఉదాహరణ : దేశ ఉన్నతి కోసం అందరితో కలవాలి


ఇతర భాషల్లోకి అనువాదం :

सार्वजनिक उद्देश्य या कार्य के लिए मिलना।

देश की उन्नति के लिए हम सभी मिलें।
एक होना, मिलना, संबद्ध होना

Join for a common purpose or in a common action.

These forces combined with others.
combine

అర్థం : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.

ఉదాహరణ : ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.

పర్యాయపదాలు : కూడలి, సంగమమవు


ఇతర భాషల్లోకి అనువాదం :

दो या अधिक वस्तुओं आदि का एक साथ मिल जाना।

प्रयाग राज में गंगा और यमुना का संगम हुआ है।
मिलन होना, मिलना, संगम होना

Be or become joined or united or linked.

The two streets connect to become a highway.
Our paths joined.
The travelers linked up again at the airport.
connect, join, link, link up, unite

అర్థం : ఏదేని సమస్యలో మనతో పాటు నడవడం

ఉదాహరణ : అతడు కూడా ఈ సమస్య నుండే కలిశాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

कार्य में किसी व्यक्ति या कुछ व्यक्तियों का योग देने के लिए सम्मिलित होना।

वे भी इस संस्था से जुड़े हैं।
जुड़ना, जुड़ा होना, संबद्ध होना

అర్థం : ఏదేని ఒక వస్తువులో మరొకటి వచ్చుట.

ఉదాహరణ : ఈ నది సముద్రములో వచ్చి కలుస్తుంది.

పర్యాయపదాలు : విలీనం అగు, విలీనమగుట


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि में दूसरी वस्तु आदि का समाना।

यह नदी समुद्र में समाविष्ट हो जाती है।
मिलना, रिलना, लय होना, विलय होना, समाविष्ट होना

Have as a part, be made up out of.

The list includes the names of many famous writers.
include

అర్థం : ఏదేని ఒక చోట వచ్చి చేరుట.

ఉదాహరణ : పిల్లలందరు మైదానములో కలుస్తున్నారు.

పర్యాయపదాలు : గుంపుగాచేరు, చేరు, ప్రోగు, సమూహము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी एक जगह पर इकट्ठा होना।

सभी बच्चे मैदान में इकट्ठे हो रहे हैं।
गड्ढे में पानी एकत्र हो गया है।
अगटना, इकट्ठा होना, एकत्र होना, एकत्रित होना, गोलियाना, घुमड़ना, जमना, जमा होना, जुटना, जुड़ना

Collect or gather.

Journals are accumulating in my office.
The work keeps piling up.
accumulate, amass, conglomerate, cumulate, gather, pile up

అర్థం : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.

ఉదాహరణ : నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.

పర్యాయపదాలు : ఒకటగు, ఒకటవు, కరుగు, కలియు, మిశ్రితమగు, సమ్మిలితమగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी द्रव में किसी अन्य पदार्थ का मिलना।

तेल पानी में कभी नहीं घुलता।
घुलना

Pass into a solution.

The sugar quickly dissolved in the coffee.
dissolve

అర్థం : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.

ఉదాహరణ : వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.

పర్యాయపదాలు : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक साथ प्रीतिपूर्वक रहना।

उन दोनों में बहुत मेल है।
एकता होना, मेल होना

కలువు   నామవాచకం

అర్థం : రెండు లేక అనేక మంది వ్యక్తులతో పరిచయము ఏర్పాటు చేసుకొనుట.

ఉదాహరణ : ఈ రోజు ఒక మంచి వ్యక్తిని కలిశాను.

పర్యాయపదాలు : కలుసుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

दो या कई व्यक्तियों के आपस में मिलने की क्रिया।

आज एक अच्छे इन्सान से भेंट हुई है।
अभिहार, आमना सामना, आमना-सामना, भेंट, मिलना, मुलाक़ात, मुलाकात, साक्षात्कार, सामना

A small informal social gathering.

There was an informal meeting in my living room.
get together, meeting

चौपाल