పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కలుపుట అనే పదం యొక్క అర్థం.

కలుపుట   నామవాచకం

అర్థం : రెండు పానీయాలను ఒకటిగా చేయడం

ఉదాహరణ : అనేక రకాల ఔషదాలను కలపడం వలన చ్యవనప్రాశ్ తయారవుతుంది.

పర్యాయపదాలు : కలపడం, కలయిక

అర్థం : రెండూలేదా అంతకంటె ఎక్కువ గలవాటిని కలిపేక్రియ

ఉదాహరణ : ఈ చైను అతికించడానికి ఎంతసమయం పడుతుంది.

పర్యాయపదాలు : అతికించుట


ఇతర భాషల్లోకి అనువాదం :

जोड़ने की क्रिया।

इस चेन की जोड़ाई में कितना समय लगेगा?
ग्रंथन, ग्रन्थन, जुड़ाई, जोड़ना, जोड़ाई, संधान

The act of adding one thing to another.

The addition of flowers created a pleasing effect.
The addition of a leap day every four years.
addition

అర్థం : గోడ మొదలగు వాటిని నిర్మించుట కొరకు సిమెంట్, ఇసుక మొదలగునవి మిశ్రమము చేయుట

ఉదాహరణ : మేస్త్రీ ఇటుక గోడను కలుపుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

दीवार आदि बनाने के लिए ईंटों, पत्थरों आदि पर सीमेंट, मिट्टी आदि की तह लगाकर ईंटें या पत्थर रखने की क्रिया।

राजमिस्त्री ईंटों की जुड़ाई कर रहा है।
चिनाई, चुनवाई, चुनाई, जुड़ाई, जोड़ाई

The craft of a mason.

masonry

కలుపుట   క్రియ

అర్థం : పనిలో లీనమైవుండటం

ఉదాహరణ : ఒక్కొక్కసారి పొలంలోని పంటను కోయటం కోసం రైతు ఐదు మంది కూలీలను పెడతాడు.

పర్యాయపదాలు : నాటుట, పదునుపెట్టుట, పాతుట


ఇతర భాషల్లోకి అనువాదం :

कार्य में संलग्न करना।

एक एकड़ खेत की फसल काटने के लिए किसान ने पाँच आदमियों को लगाया।
प्रवृत्त करना, लगाना

Hire for work or assistance.

Engage aid, help, services, or support.
engage, enlist

चौपाल