పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కలుపు అనే పదం యొక్క అర్థం.

కలుపు   క్రియ

అర్థం : ఒక దానిలో అనేక వాటిని మిళితంచేయు.

ఉదాహరణ : దొంగతనాన్ని చూసేవాళ్ళని కూడా దొంగల కిందికి కలుపవచ్చు.

పర్యాయపదాలు : కలగలుపు, గణించు, చేర్చుకొను, జతపరచు, పరిగణించు, లెక్కించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य आदि को करने के लिए साथ करना या किसी काम, दल आदि में रखना।

इस कार्य में अच्छे लोगों को शामिल कीजिए।
इस दल में राम ने मुझे भी लिया है।
दाख़िल करना, दाखिल करना, मिलाना, लेना, शामिल करना, सम्मिलित करना

Engage as a participant.

Don't involve me in your family affairs!.
involve

అర్థం : ఏదేని వస్తువును ఒత్తుట

ఉదాహరణ : టిక్కీ చేయడం కొరకు లలిత ఉడికిన బంగాళాదుంపను నలుపుతోంది

పర్యాయపదాలు : నలుపు, నులుము, నుల్చు, పిసుకు, మెదుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी ठोस वस्तु को हाथ या किसी वस्तु से बार-बार इस प्रकार दबाना कि वह छोटे-छोटे टुकड़ों में बँट जाए।

टिक्की बनाने के लिए ललिता पके हुए आलुओं को मसल रही है।
मलना, मसकना, मसलना, मींजना

Grind, mash or pulverize in a mortar.

Pestle the garlic.
pestle

అర్థం : సంఖ్యలను కలిపి దాని ఫలితాన్ని తెలపడం

ఉదాహరణ : విద్యార్థి పది సంఖ్యలను చాలా తేలికగా కలిపినాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

संख्याओं का योगफल निकालना।

छात्र ने दस संख्याओं को बहुत आसानी से जोड़ा।
जोड़ करना, जोड़ना, योग करना

Add up to.

Four and four make eight.
make

అర్థం : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం

ఉదాహరణ : వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు

పర్యాయపదాలు : కట్టు, కుట్టు, కూర్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।

उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।
नत्थी करना, नाँधना, नाथना, नाधना

Become joined or linked together.

yoke

అర్థం : ప్రవహించే నీటిలో వదిలివేయడం

ఉదాహరణ : హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు.

పర్యాయపదాలు : ప్రవహింపచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी की धारा में डाल या छोड़ देना।

हिन्दू मृतक की अस्थियों को नदी में बहाते हैं।
प्रवाहित करना, बहाना

Set afloat.

He floated the logs down the river.
The boy floated his toy boat on the pond.
float

అర్థం : పిండిలో నీళ్ళు వేసి చేతితో ముద్ద చేయడం

ఉదాహరణ : వదిన గోధుమ పిండిని పిసుకు తోంది

పర్యాయపదాలు : పిసుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी मिलाकर हाथों से दबाना या मलना।

भाभी आटा माँड़ रही है।
गूँथना, गूँधना, गूंथना, गूंधना, गूथना, माँड़ना, मांड़ना, सानना

Make uniform.

Knead dough.
Work the clay until it is soft.
knead, work

అర్థం : చొక్క గుండీలను కాజాలో వేయడం

ఉదాహరణ : చొక్కాకు గుండీలు పెడుతున్నాడు

పర్యాయపదాలు : పెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ पर कुछ सिया, टाँका, चिपकाया, जड़ा या मढ़ा जाना।

कमीज़ में बटन लग गया है।
लगना

అర్థం : విడిగా వున్న దాన్ని జంట చేయడం

ఉదాహరణ : పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది

పర్యాయపదాలు : జతచేయు, జోడించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्रकार का संबंध स्थापित करना।

विवाह दो परिवारों को जोड़ता है।
जोड़ना, मिलाना

Establish a rapport or relationship.

The President of this university really connects with the faculty.
connect

అర్థం : రెండింటిని ఒకటి చేయడం

ఉదాహరణ : పాలవాడు పాలలో నీళ్ళు కలుపుతున్నాడు

పర్యాయపదాలు : కల్తిచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक वस्तु में दूसरी वस्तु या वस्तुएँ डालकर सबको इस प्रकार एक करना कि वे आसानी से एक-दूसरे से अलग न हो सकें।

गुलाबी रंग बनाने के लिए उसने लाल और सफ़ेद रंग मिलाए।
दूधवाला दूध में पानी मिलाता है।
अभेरना, अमेजना, आमेजना, मिलाना

Add as an additional element or part.

Mix water into the drink.
mix, mix in

అర్థం : ఒకరి దగ్గరికి చేరడం

ఉదాహరణ : అతడు ఒక మద్యవయస్కుడైన వ్యక్తిని కలిశాడు

పర్యాయపదాలు : కలియు


ఇతర భాషల్లోకి అనువాదం :

* नियमित रूप से मिलना विशेषकर स्त्री पुरुष का या किसी के साथ स्थिर संबंध रखना।

वह एक अधेड़ आदमी से मिल रही है।
वह फिर से अपनी पहली बीबी से मिल रहा है।
डेट करना, मिलना

అర్థం : ఒక గతి ప్రకారం కలుపుట

ఉదాహరణ : హోళీ పండుగ సమయంలో బంగును నీళ్ళలోవేసి గిలకొడతారు

పర్యాయపదాలు : ఆలోడించు, గిలకరించు, గిలకొట్టు, చిలుకు, మధించు, మధియించు


ఇతర భాషల్లోకి అనువాదం :

गति देकर एक में मिलाना।

होली के समय भाँग घोटते हैं।
आलोड़न करना, आलोड़ना, घोंटना, घोटना, मथना

అర్థం : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.

ఉదాహరణ : ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.

పర్యాయపదాలు : ఎక్కించు, కూడు, జతచేయు, జమచేయు, జోడించు


ఇతర భాషల్లోకి అనువాదం :

खाते, काग़ज़ आदि में लिखना।

महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।
चढ़ाना, टाँकना, दर्ज करना, दाख़िल करना, दाखिल करना, पावना करना

Record in writing. Enter into a book of names or events or transactions.

register

కలుపు   నామవాచకం

అర్థం : పంటను పెరగనీయకుండా పొలంమధ్యలో వచ్చేగడ్డి

ఉదాహరణ : అత్యధికంగా కలుపు వుండేకారణంగా పంటసరిగా పండలేదు.

పర్యాయపదాలు : కలుపుమొక్కలు


ఇతర భాషల్లోకి అనువాదం :

खेत में उगनेवाली एक प्रकार की घास।

अत्यधिक डौंरा होने के कारण धान की फसल दब गई है।
डौंरा

అర్థం : కొన్ని వస్తువులను కలిపి ఉంచుట.

ఉదాహరణ : ఈ ఔషధంలో అనేక మూలిక పదార్థాలను కలిపారు.

పర్యాయపదాలు : ఎనయించు, ఎనుచు, కదంబించు, కలబెట్టు, కలియబెట్టు, దొరల్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

सन्निहित होने की क्रिया या भाव।

इस औषधि में कई तत्वों का समावेश है।
अंतःग्रहण, अंतर्ग्रहण, अंतर्भाव, अन्तर्भाव, संयोजन, समावेश

The act of including.

inclusion

అర్థం : మొక్కలు నాటడానికి చేసే పని

ఉదాహరణ : రైతు పొలంలో కలుపు తీస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

खुरपी से निराने का काम।

किसान खेत में नुकाई कर रहा है।
खुरपिआई, खुरपियाई, खुर्पिआई, खुर्पियाई, नुकाई

అర్థం : ఒక రకమైన గడ్డి

ఉదాహరణ : గోధుమల పొలంలో కలుపు వ్వాపించింది.

పర్యాయపదాలు : అకరా


ఇతర భాషల్లోకి అనువాదం :

एक तरह की घास।

गेहूँ के खेत में अकरा फैल गया है।
अकरा

అర్థం : పంలతో పాటు పెరిగే పనికిరాని మొక్కలు

ఉదాహరణ : రైతు వరి పోలంలో కలుపు మొక్కలు తీస్తున్నాడు.

పర్యాయపదాలు : కలుపుమొక్కలు, పిచ్చిమొక్కలు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की घास जो गीली भूमि में उत्पन्न होती है।

किसान धान के खेत में से मोथा निकाल रहा है।
अभ्रनामक, अर्णोद, कंधर, डिला, तोयमुच, पयोजन्मा, पयोद, पयोधर, पिठर, भद्र, मुस्तक, मुस्ता, मोथा, वलाहक, शितपर्ण, श्रीभद्र

అర్థం : ముళ్ళు కలిగిన వ్యర్థమైన చెట్లు _చేమల సమూహము

ఉదాహరణ : కూలీలు మైదానంలో మొలిచిన ముళ్లపొదలను పీకేశారు.

పర్యాయపదాలు : పిచ్చిమొక్కలు, పొదల సమూహము, ముళ్ళపొద


ఇతర భాషల్లోకి అనువాదం :

काँटेदार या व्यर्थ के पेड़-पौधों का समूह।

मजदूर मैदान में उगे झाड़-झंखाड़ को साफ कर रहा है।
झाड़ झंखाड़, झाड़-झंखाड़, शालाक

The brush (small trees and bushes and ferns etc.) growing beneath taller trees in a wood or forest.

underbrush, undergrowth, underwood

चौपाल