పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కలబడు అనే పదం యొక్క అర్థం.

కలబడు   క్రియ

అర్థం : గొడవపడటం

ఉదాహరణ : వ్యయామశాలలో వస్తాదులు ఒకరితో ఒకరు కలబడుతున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

लड़ने के लिए किसी से लिपटना।

अखाड़े में पहलवान एक-दूसरे से गूथ रहे हैं।
गूँथना, गूथना

To grip or seize, as in a wrestling match.

The two men grappled with each other for several minutes.
grapple, grip

అర్థం : సత్తా చాటుకోవడానికి బలంగా ముందుకు రావడం

ఉదాహరణ : అతడు మోహన్ తో రామ్ తో పోటీ పడుతున్నాడు.

పర్యాయపదాలు : ఎదురుపడు, కలహపడు, తలపడు, పేచీపడు, పోటీపడు, పోట్లాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यक्तियों, वस्तुओं आदि के गुण, मान आदि के आधार पर एक दूसरे से कम या अधिक अथवा उनके अच्छे या बुरे होने का विचार करना।

वह मोहन की राम से तुलना कर रहा है।
तुलना करना, मुक़ाबला करना, मुक़ाबिला करना, मुकाबला करना, मुकाबिला करना

Examine and note the similarities or differences of.

John compared his haircut to his friend's.
We compared notes after we had both seen the movie.
compare

అర్థం : జుట్టు చుట్టుకుపోవడం

ఉదాహరణ : జుట్టును అలంకరించక పోతే అది చిక్కుబడుతుంది

పర్యాయపదాలు : చింపిరగు, చిక్కుబడు


ఇతర భాషల్లోకి అనువాదం :

तागों, बालों की लटों आदि का उलझना।

नियमित रूप से बाल न सँवारने पर वे गुथ जाते हैं।
गुँथना, गुथना

Twist together or entwine into a confusing mass.

The child entangled the cord.
entangle, mat, snarl, tangle

चौपाल