అర్థం : వెదులు, పూసలు, గవ్వలు మొదలైనవాటితో తయారు చేసినటువంటిది తలుపుకు ముందు వేలాడుతూ వుంటుంది.
ఉదాహరణ :
తలుపుపై వేలాడుతున్న కర్టన్‍ను తొలగించి అతను గుడిసెలోనికి ప్రవేశించాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Framework consisting of stakes interwoven with branches to form a fence.
wattle