అర్థం : ఇల్లు, ప్యాక్టరీలో మొదలైన వాటిలో విద్యుత్ వినియోగాన్ని చూపించే యంత్రం
ఉదాహరణ :
మా ఇంటిలో రెండు విద్యుత్ మీటర్లు ఉన్నాయి.
పర్యాయపదాలు : మీటరు, విద్యుత్ మీటరు
ఇతర భాషల్లోకి అనువాదం :
घरों या कारख़ानों आदि में खर्च होनेवाली बिजली नापने का यंत्र।
मेरे घर में दो मीटर लगे हैं।