పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కరువు అనే పదం యొక్క అర్థం.

కరువు   నామవాచకం

అర్థం : ప్రకృతి సిద్దంగా తినడానికి తాగడానికి ఏమీ లేకపొవడం

ఉదాహరణ : ఈ సంవత్సరం కరువు కారణంగా విదేశాల నుండి దాన్యాన్ని తెప్పించారు.

పర్యాయపదాలు : లోటు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपर्याप्त होने की अवस्था या भाव।

अपर्याप्तता के कारण इस साल सरकार को विदेशों से अनाज आयात करना पड़ा।
अपर्याप्तता

Lack of an adequate quantity or number.

The inadequacy of unemployment benefits.
deficiency, inadequacy, insufficiency

అర్థం : తిండి కూడా దొరకని క్లిష్ట పరిస్థితి.

ఉదాహరణ : కరువు నుంచి ప్రజలను కాపాడుటకు ప్రభుత్వము ఒక కొత్త ప్రణాళికను తయారుచేసినది.

పర్యాయపదాలు : అనావృష్టి, కాటకము, క్షామము, దుర్భిక్షము


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा समय जिसमें अतिवृष्टि या अनावृष्टि के कारण अन्न बहुत ही कठिनता से मिले या अन्न की कमी हो।

अकाल से निपटने के लिये सरकार एक नई योजना बना रही है।
अकाल, अनाकाल, ठोहर, दुर्भिक्ष, दुष्काल, मन्वंतर, मन्वन्तर

चौपाल