పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కమీషను అనే పదం యొక్క అర్థం.

కమీషను   నామవాచకం

అర్థం : కొనుగోలు అమ్మకములలో మధ్యవర్తిత్వము వహించు వ్యక్తికి ఇచ్చు ధనం

ఉదాహరణ : కొత్త ఇల్లు కొనుగోలు సమయంలో మేము పది శాతం మధ్యవర్తికి కమీషను ఇవ్వవలసి వచ్చినది.

పర్యాయపదాలు : అడతి, తరుగు, రుసుం


ఇతర భాషల్లోకి అనువాదం :

दलाल का पारिश्रमिक।

नया मकान खरीदते समय हमें दस प्रतिशत दलाली देनी पड़ी।
कमिशन, कमीशन, दलाल शुल्क, दलाली, शोभा

The business of a broker. Charges a fee to arrange a contract between two parties.

brokerage

అర్థం : ప్రత్యేకముగా కార్యనిర్వాహణమునకు నియమించబడిన సభ

ఉదాహరణ : నాల్గోవ తరగతి బోర్డ్ పరీక్ష కావాలా లేక వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వము ఒక కమీషన్ ను ఏర్పాటు చేసింది.

పర్యాయపదాలు : గుంపు, సంఘము


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यक्ति या व्यक्तियों का वह समूह जो किसी बात की छान-बीन करने तथा उसके संबंध में अपनी रिपोर्ट देने के लिए सरकार द्वारा नियुक्त किया जाता है।

कक्षा चार की बोर्ड परीक्षा होनी चाहिए या नहीं यह निर्णय लेने के लिए सरकार ने एक आयोग बिठाया।
आयोग, कमिशन, कमीशन

A special group delegated to consider some matter.

A committee is a group that keeps minutes and loses hours.
commission, committee

चौपाल