అర్థం : బెక బెక అరిచే జీవి
ఉదాహరణ :
వర్షా కాలంలో కప్పలు స్థల-స్థలంలో దూకుతూ ఇంటి ముంగిటలోకి వచ్చేస్తాయి.
పర్యాయపదాలు : ఉభయచరజీవి
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of various tailless stout-bodied amphibians with long hind limbs for leaping. Semiaquatic and terrestrial species.
anuran, batrachian, frog, salientian, toad, toad frog