పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కపటం అనే పదం యొక్క అర్థం.

కపటం   నామవాచకం

అర్థం : అబద్ద వ్యవహారములో వుత్పన్నము చేయు భ్రమ

ఉదాహరణ : దొంగ సిపాయిని మోసగించి పారిపోయాడు.

పర్యాయపదాలు : కుట్ర, టక్కరి, దగా, మోసం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के झूठे व्यवहार से उत्पन्न भ्रम।

चोर सिपाही को चकमा देकर भाग गया।
अलसेट, उड़न घाई, उड़न झाई, उड़न-घाई, उड़न-झाई, उड़नघाई, उड़नझाई, चकमा, चरका, झाँसा, भुलावा

Verbal misrepresentation intended to take advantage of you in some way.

hanky panky, hocus-pocus, jiggery-pokery, skulduggery, skullduggery, slickness, trickery

అర్థం : ఇతరులకు ద్రోహం చేయాలనే భావన.

ఉదాహరణ : అతడి కపట స్వభావం వలన, అతన్ని ఎవ్వరు ఇష్టపడరు.

పర్యాయపదాలు : వంచన


ఇతర భాషల్లోకి అనువాదం :

कुटिल होने की अवस्था या भाव।

कुटिलता के कारण उसे कोई पसंद नहीं करता है।
उचक्कापन, उचक्कापना, उड़ेंच, कपटता, काइयाँपन, कुटिलता, चालाकी, छलपूर्णता, जिह्यता, धूर्तता, फ़ितरत, फितरत, भंग, भङ्ग, मक्कारी, शठता

The quality of being deceitful and underhanded.

crookedness, deviousness

అర్థం : కపటంగా ఏర్పాటు చేయడం

ఉదాహరణ : చక్రవ్యూహ రచన ఒక కుట్రపూరితం

పర్యాయపదాలు : కుట్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

कपटपूर्ण आयोजना।

चक्र-व्यूह की रचना एक षडयंत्र था।
षडयंत्र, षडयन्त्र, षड्यंत्र, षड्यन्त्र

A crafty and involved plot to achieve your (usually sinister) ends.

intrigue, machination

అర్థం : ఎటువంటి దురుద్దేశం లేకుండా వుండటం

ఉదాహరణ : ఈరోజుల్లో కపటంలేని వ్యక్తులను చూడలేము కలవలేము.

పర్యాయపదాలు : నిష్కలంకం


ఇతర భాషల్లోకి అనువాదం :

छल या कपट का अभाव।

आजकल अकपट देखने नहीं मिलता।
अकपट, अमिष

चौपाल