అర్థం : ఆకులు ఒక మీటరు వరకు పొడవు కలిగి దాని పండ్లు పొడవుగా, తియ్యగా రుచి కలిగిన చెట్టు
ఉదాహరణ :
అతను ఇంటి వెనుక అరటి చెట్టును పెడుతున్నాడు.
పర్యాయపదాలు : అంటిచెట్టు, అరటిచెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक पेड़ जिसके पत्ते एक मीटर तक लंबे और फल लंबे, गूदेदार तथा मीठे होते हैं।
उसने घर के पिछवाड़े में केला लगा रखा है।Any of several tropical and subtropical treelike herbs of the genus Musa having a terminal crown of large entire leaves and usually bearing hanging clusters of elongated fruits.
banana, banana tree