పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కడుపు అనే పదం యొక్క అర్థం.

కడుపు   నామవాచకం

అర్థం : శరీరంలో ఛాతీకి క్రింది భాగంలో ఉండే అవయవం

ఉదాహరణ : మూడు రోజులనుంచి అన్నము తినని కారణంగా అతని పోట్ట వీపుకు అంటుకుపోయింది.

పర్యాయపదాలు : ఉదరం, పొట్ట


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर में छाती के नीचे तथा पेड़ू के ऊपर का अंश या भाग।

तीन दिन से खाना न खाने के कारण उसका पेट पीठ से सटा हुआ था।
उदर, ओझ, तुंद, तुन्द, पेट

The region of the body of a vertebrate between the thorax and the pelvis.

abdomen, belly, stomach, venter

అర్థం : కడుపు యొక్క భాగము ముందుకు రావడము

ఉదాహరణ : నియమిత వ్యాయామముతో బొజ్జ పెరగదు.

పర్యాయపదాలు : ఉదరం, కంజరం, కడ్పు, డొక్క, తుందం, పొట్ట, బొజ్జ


ఇతర భాషల్లోకి అనువాదం :

फूले हुए पेट का आगे बढ़ा या निकला हुआ भाग।

तोंद को व्यायाम तथा संयमित भोजन से दबाया जा सकता है।
तोंद, थौंद, दूँद, नाभि-कंटक, नाभि-गुलक, नाभि-गोलक, नाभिकंटक, नाभिगुलक, नाभिगोलक

A protruding abdomen.

belly, paunch

అర్థం : నడుముకు పైన ఉండే భాగం

ఉదాహరణ : ముని యొక్క పొట్టపై పెద్ద మచ్చ ఉంది.

పర్యాయపదాలు : పొట్ట

అర్థం : గర్భధారణ నుండి బిడ్డకు జన్మనిచ్చుటకుగల మధ్య సమయం.

ఉదాహరణ : గర్భంలోని పిండానికి పోషకాలు తల్లినుండి లభిస్తాయి.

పర్యాయపదాలు : గర్భము, చూలు


ఇతర భాషల్లోకి అనువాదం :

गर्भाधान के समय से लेकर बच्चे के जन्म लेने तक की अवस्था।

गर्भावस्था में भ्रूण को पोषक तत्व माँ से मिलता है।
अवधान, गर्भ, गर्भावस्था, पेट, प्रेगनेंसी, प्रेगनेन्सी, प्रेग्नन्सी

The state of being pregnant. The period from conception to birth when a woman carries a developing fetus in her uterus.

gestation, maternity, pregnancy

चौपाल