పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కడియం అనే పదం యొక్క అర్థం.

కడియం   నామవాచకం

అర్థం : చేతికి ధరించే ఒక ఆభరణం

ఉదాహరణ : ఈ దీపావళికి నేను బంగారు కడియం కొన్నాను.

పర్యాయపదాలు : గాజులు, బ్రాస్ లైట్


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ में पहनने का एक गहना।

इस दीवाली में मैंने सोने का कड़ा खरीदा।
कड़ा, चूड़ा, बाला

Jewelry worn around the wrist for decoration.

bangle, bracelet

అర్థం : స్త్రీలు ధరించే ఒక అభరణం

ఉదాహరణ : ఆమెకు కడియం ధరించటం ఇష్టం.

పర్యాయపదాలు : కడెం, చేతికడియం, వలయం, సూడిగం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का आभूषण जो स्त्रियाँ पैरों में पहनती हैं।

वह पायल पहनना पसंद करती है।
अंदु, अन्दु, जेहर, पाज़ेब, पाजेब, पायजेब, पायल, पैंजना

An ornament worn around the ankle.

ankle bracelet, anklet

అర్థం : చేతికి ధరించే ఒక ఆభరణం

ఉదాహరణ : చేతి కడెం ఇత్తడితో తయారుచేస్తారు.

పర్యాయపదాలు : కడెం, కతర, చేతికడియం, చేతికడెం


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ में पहनने का एक गहना।

कतरी पीतल की बनी होती है।
कतरी

అర్థం : చేతికి లేదా కాలికి వేసుకునే ఒక కడ్డీ

ఉదాహరణ : అతని చేతిలో బంగారు కంకణం శోభాయమానంగా వుంది.

పర్యాయపదాలు : కంకణం


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ या पाँव में पहनने का एक गहना।

उसके हाथ में सोने का कंकण शोभायमान था।
कंकण

Jewelry worn around the wrist for decoration.

bangle, bracelet

అర్థం : వీళ్ళు కాళ్ళకు ధరించే ఒక ఆభరణం

ఉదాహరణ : నాన్నమ్మ చంద్రాకారం గల కడియాలనూ ధరించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

स्त्रियों के पैर में पहनने का एक गहना।

दादी चाँदी का गोड़हरा पहनी हैं।
गोड़हरा

An ornament worn around the ankle.

ankle bracelet, anklet

అర్థం : కాళ్ళకు ధరించే ఒక ఆభరం

ఉదాహరణ : నాన్నమ్మ వెండి కడియం ధరించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

पैर में पहनने का एक गहना जो पोला होता है।

दादी चाँदी की पोलिया पहनती हैं।
पोलिया

అర్థం : స్త్రీ చేతికి వేసుకొనే ఒక ఆభరణం

ఉదాహరణ : కడియం ముంజేతి మీద ధరిస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

स्त्रियों का एक गहना।

बरेखी बाँह पर पहनी जाती है।
बरेखी

అర్థం : లోహంతో గాజు ఆకారం లో తయారుచేసిన వస్తువు

ఉదాహరణ : అకాలిసిక్కులు కడియాన్ని చేతికి ధరిస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

लोहे की बनी चूड़ी के आकार की एक वस्तु।

अकाली सिक्ख कंगण को अपने सिर पर धारण करते हैं।
कंगण, कंगन, चूड़ा

అర్థం : మణికట్టు ధరించే ఆభరణం

ఉదాహరణ : అతని మణికట్టుకు కడియం శోభాయమానంగా వుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कलाई में बाँधने का एक गहना।

उसकी कलाई पर गजरा सुशोभित है।
गजरा

Flower arrangement consisting of a circular band of foliage or flowers for ornamental purposes.

chaplet, coronal, garland, lei, wreath

चौपाल