పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కఠినమైన అనే పదం యొక్క అర్థం.

కఠినమైన   విశేషణం

అర్థం : మనస్సు నొప్పించే మాట

ఉదాహరణ : అతని కఠినమైన మాట ఎవరికి కూడా నచ్చదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी प्रकृति अच्छी न हो या जो भला न लगे (वचन)।

उसकी कड़वी बोली किसी को अच्छी नहीं लगती।
कटु, कटुक, कड़वा, कड़ुआ, कड़ुवा, तीक्ष्ण, तीखा

అర్థం : అసామాన్యమైనది.

ఉదాహరణ : ఈ కఠిన సమస్యకు యొక్క సమాధానం తొందరగా వెతకాలి

పర్యాయపదాలు : అసహజమైన, తీవ్రమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : సున్నితత్వం లేనివాడు

ఉదాహరణ : మా నాన్న కఠోరమైన స్వభావం కలవాడు.

పర్యాయపదాలు : కఠోరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें कोमलता, मधुरता, सरसता आदि के बदले कठोरता, कर्कशता, रुक्षता आदि बातें अधिक हों या जिसकी प्रकृति कोमल न हो।

हमारे पिताजी बहुत कड़े मिज़ाज के हैं।
अबंधुर, अबन्धुर, अमसृण, कठोर, कड़क, कड़ा, खर, रूढ़, सख़्त, सख्त

Incapable of compromise or flexibility.

rigid, strict

అర్థం : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.

ఉదాహరణ : మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.

పర్యాయపదాలు : కచ్చితమైన, కఠోరమైన, దయలేని, నిష్ఠురమైన, పరుషమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।

हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।
कठोर व्यवहारी, सख़्त, सख्त

Characterized by strictness, severity, or restraint.

nonindulgent, strict

అర్థం : అత్యధిక భారం వుండటం

ఉదాహరణ : బలమైన వస్తువులను ఎత్తకూడదు

పర్యాయపదాలు : బరువైన, బలమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें या जिसका अधिक भार या बोझ हो।

भारी समान मत उठाओ।
पीवर, बोझल, बोझिल, बोझैल, भारी, वजनदार, वजनी, वज़नी

అర్థం : పకడ్బంధీ

ఉదాహరణ : అపరాధి పైన కఠోరమైన నిఘా వుంచారు.

పర్యాయపదాలు : కఠోరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें कठोरता, दृढ़ता या सतर्कता का अधिक ध्यान रखा जाता हो।

अपराधी पर कड़ी निगाह रखनी होगी।
कड़े परीक्षण के पश्चात् यह परिणाम मिला है।
चाकचौबंद सुरक्षा के बीच मतदान हुआ।
कठोर, कड़ा, चाक-चौबंद, चाकचौबंद, पुख़्ता, पुख्ता, सख़्त, सख्त

అర్థం : మాటలు మొదలైనవాటిలో అప్రియమైన మరియు కఠినత్వంగలవాడు

ఉదాహరణ : జవాబిస్తున్నపుడు కొన్ని పరుషమైన మాటలు చాలా కర్కశంగా ఉంటాయి

పర్యాయపదాలు : కటువైన, కర్ణకఠోరమైన, కఱుకైన, దురుసైన, పరుషమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

अप्रिय और कठोर लगने वाला (बात, आदि)।

उत्तर पूर्व की कुछ लट्ठमार बोलियाँ बहुत कर्कश होती हैं।
लट्ठमार, लठमार

అర్థం : త్వరగా అర్థంకాకపోవడం.

ఉదాహరణ : ఈ కఠినమైన ప్రశ్నయొక్క సమాధానం నాకు బోధపడటం లేదు.

పర్యాయపదాలు : కష్టమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो जल्दी समझ में न आए।

इस कठिन प्रश्न का उत्तर प्रश्नकर्त्ता से ही पूछना उचित होगा।
अबोधगम्य, अवगाह, कठिन, गहन, दुरुह, दुशवार, दुश्वार, बारीक, बारीक़, सूक्ष्म

Difficult to analyze or understand.

A complicated problem.
Complicated Middle East politics.
He's more complex than he seems on the surface.
complex, complicated

అర్థం : బాధలతో కూడిన జీవితం గడపడం

ఉదాహరణ : ఇంట్లోని ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండటం వలన మా జీవనం కష్టమైంది.

పర్యాయపదాలు : కష్టమైన, క్లిష్టమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

कठिनता से सहा जाने वाला।

घर की आर्थिक स्थिति बिगड़ जाने से हमारा जीना दूभर हो गया है।
दुर्भर, दूभर

అర్థం : కఠినమైన స్వభావం కలిగి ఉండుట.

ఉదాహరణ : మనోహర్ ఒక జగడగంటియైన స్త్రీ దగ్గర పెరిగాడు.

పర్యాయపదాలు : కర్కషమైన, కలహకంటియైన, జగడగంటియైన, పోట్లాడే


ఇతర భాషల్లోకి అనువాదం :

जो कर्कश स्वभाव की हो या झगड़ा करती रहती हो।

मनोहर का पाला एक कर्कशा नारी से पड़ गया है।
उग्रा, कर्कशा, कलसिरी, कलहारी, कलहिनी, चंडिका, चंडी, चण्डिका, चण्डी, झगड़ालू, लड़ाकी

Given to quarreling.

Arguing children.
Quarrelsome when drinking.
quarrelsome

అర్థం : ఇతరులకు బాధ కలిగించేవిధముగా మాట్లాడువారు,

ఉదాహరణ : శ్యామ్ జోలికి వెల్లకు, అతడు కఠినమైన భాష మాట్లాడుతాడు.

పర్యాయపదాలు : అప్రియమైన, అయిష్టమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी बोली कड़वी हो या कटु बोलने वाला।

श्याम के मुँह मत लगो वह कटुभाषी व्यक्ति है।
कटुभाषी, कुभाषी, मुखर, सख्तज़बान

అర్థం : అధిక మహత్వపూర్వకమైన

ఉదాహరణ : మన మాటల కంటె గురువుగారి మాటలు కఠినమైన.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका महत्त्व आदि अधिक हो या जिसमें गुरुता हो।

हमारी बात से गुरुजी की बात भारी है।
भारी, वजनदार, वजनी

అర్థం : బలంగా వుండటం

ఉదాహరణ : నటుడు చాలా శక్తివంతమైన పరీక్షను ఎదుర్కొన్నాడు.

పర్యాయపదాలు : శక్తివంతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अपने स्थान पर इस प्रकार गड़, जम या धँसकर बैठा हो कि सहज में इधर-उधर हटाया-बढ़ाया न जा सके।

कड़ा नट खुल नहीं रहा है।
कड़क, कड़ा, सख़्त, सख्त

అర్థం : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.

ఉదాహరణ : చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.

పర్యాయపదాలు : క్లిష్టమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల, మెలితిరిగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें बहुत हेर-फेर या पेंच हो और जो इसलिए जल्दी समझ में न आये।

यह दुर्बोध्य मामला है,इसका समाधान निकालना कठिन है।
अति गूढ़, अवगाह, अवरेबदार, अवरेबी, औरेबदार, औरेबी, गंभीर, दुरूह, दुर्बोध्य, पेंचदार, पेचदार, पेचीदा, पेचीला

అర్థం : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి

ఉదాహరణ : ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు

పర్యాయపదాలు : కష్టమైన, క్లిష్టమైన, జఠిలమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो कूटता से भरा हुआ हो या बहुत ही कठिन हो।

युधिष्ठिर ने यक्ष के कूट प्रश्नों का उत्तर देकर अपने भाइयों की जान बचाई।
अस्फुट, कठिन, कूट, कूटतापूर्ण, गंभीर, गूढ़, जटिल, टेढ़ा, पेचीदा, पेचीला, मुश्किल, वक्र

Difficult to analyze or understand.

A complicated problem.
Complicated Middle East politics.
He's more complex than he seems on the surface.
complex, complicated

అర్థం : పఠిష్టంగా మరియు లావుగా నున్న

ఉదాహరణ : కఠినమైన బాదాము తో పళ్ళని గట్టిగా తోమినప్పుడు ఒక దంతం పడిపోయింది

పర్యాయపదాలు : గట్టిగానున్న


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका छिलका मोटा और कड़ा हो।

काठे बादाम को दाँत से कस कर दबाते ही एक दाँत टूट गया।
कठिया, काठा

అర్థం : వెళ్ళుటకు వీలుకానిది.

ఉదాహరణ : మేము కఠినమైన దారిని ఇష్టపడేవాళ్ళం.

పర్యాయపదాలు : అసాధ్యమైన, చొరలేని, దారిలేని, పోలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो गम्य न हो या जो जाने योग्य न हो।

उसने राहगीर को दुर्गम रास्ते से होकर न जाने की सलाह दी।
हम कठिन राह के पथिक हैं।
अगत, अगम, अगम्य, अनागम्य, असुगम, कठिन, गहबर, दुरूह, दुर्गम, दुर्गम्य, बंक, बीहड़, वंक, विकट

Incapable of being passed.

impassable, unpassable

चौपाल