పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కట్టివేయు అనే పదం యొక్క అర్థం.

కట్టివేయు   క్రియ

అర్థం : కరాగారంలోమ్ ఉంచడం

ఉదాహరణ : కొంత మంది గుర్మార్గులను సైనికులు బంధించారు

పర్యాయపదాలు : నిబంధించు, నిర్భందించు, బంధించు, బిగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति आदि को जबरदस्ती अपने पास या अपने कब्जे में रखना।

आतंकवादियों ने कुछ सैनिकों को बंधक बना लिया।
बंधक बनाना, बन्धक बनाना

అర్థం : బండి, నూనె లేదా చెరకును పిండే మిషను, నాగలి మొదలైనవి నడపడానికి వాటి ముందు గుర్రం, ఎద్దు మొదలైన వాటిని కట్టివేయడం

ఉదాహరణ : చెరకు యంత్రం నడపడానికి రైతు ఎద్దును తాడుతో కట్టి వేస్తున్నాడు.

పర్యాయపదాలు : తాడుతోకట్టు, బంధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

गाड़ी, कोल्हू, हल आदि चलाने के लिए उनके आगे घोड़े, बैल आदि बाँधना।

कोल्हू चलाने के लिए किसान बैल को जोत रहा है।
जुआ पहनाना, जुआठना, जोतना, नाँधना, नांधना, नाधना

Put a harness.

Harness the horse.
harness, tackle

అర్థం : రెండు వేరు కాకుండా తాడును ఉపయోగించడం

ఉదాహరణ : పశువులకాపరి రెండు తుంటారి ఆవును కట్టేశాడు

పర్యాయపదాలు : కట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

दो गायों के पैर आपस में बाँध देना जिससे वे दूर न भाग सकें।

चरवाहा तंग आकर दोनों नटखट गायों को संघेर दिया।
सँघेरना, संघेरना

चौपाल