పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కట్టడిచేయు అనే పదం యొక్క అర్థం.

కట్టడిచేయు   క్రియ

అర్థం : ముందుకు వెళ్లనీయకపోవడం

ఉదాహరణ : భారతీయ స్పిన్నర్లు పాకిస్థాన్‍ను 200 పరుగుల కంటే తక్కువకే కట్టడి చేశారు

పర్యాయపదాలు : ఆపివేయు, నిలిపివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

आगे न बढ़ने देना (विशेषकर किसी प्रतियोगिता आदि में)।

भारतीय स्पिनरों ने पाकिस्तान को 200 के नीचे ही समेट दिया।
समेटना

Finish a task completely.

I finally got through this homework assignment.
clear up, finish off, finish up, get through, mop up, polish off, wrap up

అర్థం : తమ ఆధీనంలో ఉంచుకోవడం

ఉదాహరణ : భారతీయ బౌలర్లు పాకిస్థాన్ బాట్స్ మెన్లని ప్రారంభం నుండే కట్టడి చేశారు

పర్యాయపదాలు : నియంత్రించు, నిరోధించు, నిషేధించు, భంగంకలిగించు, భగ్నంచేయు, విచ్చేధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

नियंत्रण में या अपने बस में रखना।

भारतीय गेंदबाजों ने पाकिस्तानी बल्लेबाजों को मैच की शुरुवात से ही बाँध के रखा।
अंकुश में रखना, नियंत्रण में रखना, बाँध के रखना

चौपाल