అర్థం : భయముతో పరుగులు తీయడం
ఉదాహరణ :
తుపాకి శబ్థం విన్న వెంటనే నలు వైపులా చెల్లాచెదురయ్యారు
పర్యాయపదాలు : చెల్లాచెదురగు, పంచబంగాలమవు, బెడాబెడలవు, యధాయధలవు, వకవకలవు
ఇతర భాషల్లోకి అనువాదం :
लोगों में घबराहट फैलाने या उनकी हड्डियाँ तक कँपा देने वाली भारी हलचल पैदा होना।
गोली की आवाज़ सुनते ही चारों तरफ़ हड़कंप मच गई।