సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఉన్నితో తయారు చేసిన దుప్పటి
ఉదాహరణ : రాము మంచం మీద కంబళి కప్పుకొని పడుకొన్నాడు.
పర్యాయపదాలు : రగ్గు, లావుదుప్పటి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
ऊन आदि का बना हुआ वह मोटा कपड़ा जो ओढ़ने आदि के काम में आता है।
Bedding that keeps a person warm in bed.
అర్థం : కూర్చోవడానికి కింద పరచుకునే మందమైన దుప్పటి లాంటిది
ఉదాహరణ : సాధువుగారు తన కుటీరంలో కంబళి కప్పుకొని కూర్చున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
छोटा कम्बल।
ఆప్ స్థాపించండి