పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కంపనం అనే పదం యొక్క అర్థం.

కంపనం   నామవాచకం

అర్థం : మెళ్ళగా చలించుట.

ఉదాహరణ : వైధ్యుడు నాడి కంపనం చూసి రోగంను కనుక్కొంటాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

रह-रहकर धीरे-धीरे हिलने या काँपने की क्रिया।

वैद्य नाड़ी स्पंदन देखकर ही रोग का पता लगा लेते हैं।
आस्पंदन, आस्पन्दन, इंग, इंगन, इङ्ग, इङ्गन, कंप, कंपन, कम्प, कम्पन, प्रकंपन, प्रकम्पन, विस्पंदन, विस्पन्दन, स्पंद, स्पंदन, स्पन्द, स्पन्दन

A shaky motion.

The shaking of his fingers as he lit his pipe.
palpitation, quiver, quivering, shakiness, shaking, trembling, vibration

అర్థం : స్ధిరంగా ఉండకపోవుట.

ఉదాహరణ : నదిలోని నీళ్ళు ఎల్లపుడూ చలిస్తూనే ఉంటాయి.

పర్యాయపదాలు : అస్థిరత, అస్థిరత్వం, కదలిక, చంచలత్వం, చంచలనం, చలనం, ప్రకంపనం, ప్రచలనం, వేపనం


ఇతర భాషల్లోకి అనువాదం :

गतिशील होने की अवस्था या भाव।

बरसात के समय में नदियों की गतिशीलता देखते ही बनती है।
जीवन की गतिशीलता का अंत मृत्यु है।
अस्थिति, अस्थिरता, अस्थैर्य, गतिकता, गतिशीलता, गत्वरता, चंचलता, चंचलाहट, चलायमानता, रवानी, विचलता, संचलता

The quality of moving freely.

mobility

चौपाल