పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కందకం అనే పదం యొక్క అర్థం.

కందకం   నామవాచకం

అర్థం : పొడవైన మరియు లోతైన గుంత.

ఉదాహరణ : డ్రైవరు నిర్లక్ష్య కారణంగా బస్సు కందకంలో పడింది.

పర్యాయపదాలు : ఖాతకం


ఇతర భాషల్లోకి అనువాదం :

लम्बा और गहरा गड्ढा।

चालक की लापरवाही की वजह से बस खाई में गिर गई।
खंदक, खाई, जंघाफार

Any long ditch cut in the ground.

trench

అర్థం : ఒక గుంట దీనిని కోటకు నలువైపుల సంరక్షణకోసం త్రవ్వబడుతుంది.

ఉదాహరణ : ఈ కోటకు నలువైపుల కందకాలు త్రవ్వే పని మొదలైనది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह गड्ढा जो किले के चारों और सुरक्षा के लिए खोदा जाता है।

इस किले के चारों ओर परिखा खोदने का काम शुरु है।
खाई, परिखा, परिखात, प्रतिकूप, मोरचा, मोर्चा

Ditch dug as a fortification and usually filled with water.

fosse, moat

అర్థం : చెరువు మధ్యలో చాపలు పట్టడానికి ఉండే సన్నని కాలువ

ఉదాహరణ : బాలుడు కందకంలో మునిగిపోయాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

ताल के बीच का गड्ढा जिसमें मछलियाँ पकड़ी जाती हैं।

लड़का अखड़ा में डूब गया।
अखड़ा, चँदवा, चंदवा

चौपाल