పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కంతి అనే పదం యొక్క అర్థం.

కంతి   నామవాచకం

అర్థం : శరీరంలో మాంసము ఒక చోట చేరి గడ్డవలె ఏర్పడినది

ఉదాహరణ : పుండు మానిన తర్వాత ఇప్పుడు దాని మీద కణితి వచ్చింది.

పర్యాయపదాలు : కణితి, కదుము, కిణం, గాదం, దద్దు, దద్దురు, బుడప, బొడిపి, బొప్పి


ఇతర భాషల్లోకి అనువాదం :

माँस की जमी हुई गाँठ।

घाव भरने के बाद अब वहाँ पर गुलथी पड़ गई है।
गुलथी

चौपाल