అర్థం : కలత చేందుట.
ఉదాహరణ :
వ్యాకులత వలన నేను ఈ పని పైన ద్యాస ఉంచలేక పోతున్నాను.
పర్యాయపదాలు : అశాంతి, ఆతుర్ధా, ఉద్విగ్నత, కలత, చికాకు, దిగులు, వికలత, వ్యాకులత, సంబ్రమం, హైరానా
ఇతర భాషల్లోకి అనువాదం :
आकुल होने की अवस्था या भाव।
आकुलता के कारण मैं इस कार्य पर अपना ध्यान केन्द्रित नहीं कर पा रहा हूँ।అర్థం : మనసు నిశ్చలంగా ఉండకపోవుట
ఉదాహరణ :
కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.
పర్యాయపదాలు : ఆతురత, ఆత్రం, కలవరపడటం, తొందర, తొందరపాటు, త్వరితగతి, వేగిరపాటు, హుటాహుటి
ఇతర భాషల్లోకి అనువాదం :
चित्त के अस्थिर होने का भाव।
व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।Feelings of anxiety that make you tense and irritable.
disquietude, edginess, inquietude, uneasinessఅర్థం : ఆస్ర్టేలియాలో ఉండు విశేషకరమైన జంతువు, ఇది తనపిల్లల్ని కడుపుకు ఉండు సంచిలాంటి భాగంలో దాచుకుంటుంది
ఉదాహరణ :
కంగారు ఎక్కువ దూరం దూకగలదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रसिद्ध स्तनपायी जन्तु जो विशेषकर आस्ट्रेलिया में पाया जाता है।
कंगारू बहुत ऊँची छलाँग लगा सकता है।Any of several herbivorous leaping marsupials of Australia and New Guinea having large powerful hind legs and a long thick tail.
kangaroo