పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఓర్చదగిన అనే పదం యొక్క అర్థం.

ఓర్చదగిన   విశేషణం

అర్థం : ఓపిక కలిగి ఉండుట.

ఉదాహరణ : పిల్లలు చేసే అల్లరికి తల్లి-తండ్రులు ఓర్చుకలిగి ఉండాలి.

పర్యాయపదాలు : ఓపికగల, ఓరుపరైన, సహనమైన, సహించదగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

सहने या बर्दाश्त करने योग्य।

संतान का हर कृत्य माँ-बाप के लिए सह्य होता है।
सहनक्षम, सहनीय, सह्य

Capable of being borne though unpleasant.

Sufferable punishment.
bearable, endurable, sufferable, supportable

चौपाल