పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఓడించు అనే పదం యొక్క అర్థం.

ఓడించు   క్రియ

అర్థం : ఒటమి ఒప్పుకోవడం

ఉదాహరణ : అతను నన్ను మాటి_మాటికి ఓడిస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

हार मनवाना।

वह बार-बार मुझे झुकाता रहा।
झुकाना, नवाना

అర్థం : పోటీలో విపక్షాన్ని పరాజితులు చేయుట

ఉదాహరణ : సైకిల్ పందెంలో మహేష్ సురేష్‍ని ఓడించాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रतियोगिता में विपक्षी को हराना या पीछे छोड़ना।

साइकिल दौड़ में महेश ने सूरज को पछाड़ दिया।
ढेर करना, धूल चटाना, पछाड़ना, पराजित करना, परास्त करना, मात देना, मारना, शिकस्त देना, हराना

Win a victory over.

You must overcome all difficulties.
Defeat your enemies.
He overcame his shyness.
He overcame his infirmity.
Her anger got the better of her and she blew up.
defeat, get the better of, overcome

అర్థం : భుజ బలముతో క్రిందకు తోయుట.

ఉదాహరణ : వస్తాదు తన ప్రత్యర్థిని కుస్తీ పోటీలో చిత్తుచేశాడు

పర్యాయపదాలు : ఎత్తి క్రింద పడవేయు, కుస్తీలో ఓడించు, చిత్తుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को पीठ के बल ज़मीन पर गिराना।

पहलवान ने अपने प्रतिद्वंदी को चित किया।
चित करना, पटकनी देना

అర్థం : పోటీలో గెలవకుండచేయడం

ఉదాహరణ : ఆటలపోటీలో సౌరబ్ వరుణ్‍ను ఓడించాడు

పర్యాయపదాలు : అణగద్రొక్కు, అణచు, ఓడజేయు, పరాభవించు


ఇతర భాషల్లోకి అనువాదం :

मुक़ाबले में मन्द या हल्का कर देना।

खेल प्रतियोगिता में सौरभ ने वरुण को दबाया।
दबाना, हावी होना

चौपाल