అర్థం : ప్రతినిథిని ఎన్నుకునే పద్దతి.
ఉదాహరణ :
మనము ఓటు ద్వారా సరైన వ్యక్తినే మన నాయకుడిగా ఎన్నుకోవాలి.
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रतिनिधि के निर्वाचन के संबंध में मत देने की क्रिया या भाव।
मतदान एक ऐसा अधिकार है जिसका उपयोग बहुत ही सोच-समझकर करना चाहिए।