అర్థం : మనసులో భయంపెట్టుకొని పైకి కోపంగా నటించడం.
ఉదాహరణ :
నీ ఒట్టి బెదిరింపులకు నేనేం భయపడలేదు.
పర్యాయపదాలు : తప్పుడు బెదిరింపు, మేకపోతుగాంభీర్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
मन में डरते हुए ऊपर से प्रकट किया जानेवाला बनावटी क्रोध या इसी प्रकार दी जानेवाली धमकी।
हम तुम्हारी गीदड़ भभकी से डरनेवाले नहीं।