పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఒకేరకమైన అనే పదం యొక్క అర్థం.

ఒకేరకమైన   విశేషణం

అర్థం : ఒకే జాతికి చెందిన.

ఉదాహరణ : ఇప్పుడు కూడా ఎక్కువ కుటుంబాలలో సజాతీయ వివాహాన్నే స్వీకరిస్తున్నారు

పర్యాయపదాలు : ఒకేజాతికిచెందిన, ఒకేతెగకిచెందిన, సజాతీయ


ఇతర భాషల్లోకి అనువాదం :

एक ही जाति का।

अभी भी अधिकतर परिवारों में सजातीय विवाह को ही स्वीकार किया जाता है।
सजाति, सजातीय, सवर्ण

All of the same or similar kind or nature.

A close-knit homogeneous group.
homogeneous, homogenous

అర్థం : ఆకారంలో, పరిమాణంలో, గుణంలో, మూల్యంలో, ప్రాముఖ్యతలో, ఆధిక్యతలో, ఒకే విధంగా ఉండటం.

ఉదాహరణ : పొరుగువాడు ఇద్దరి పిల్లల కొరకు సమానమైన రంగు బట్టలను కొన్నాడు.

పర్యాయపదాలు : ఒకేవిధమైన, సమమైన, సమానమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

आकार, परिमाण, गुण, मूल्य, महत्व आदि के विचार से एक जैसा।

पड़ोसी ने दोनों बच्चों के लिए समान रंग के कपड़े खरीदे हैं।
अनुहरिया, अनुहार, अनुहारि, अपदांतर, अपदान्तर, अविषम, ईंढ, एक ही, कॉमन, तुल्य, तूल, तोल, बराबर, सदृश, सधर्म, सधर्मक, सम, समान, सरिस, सहधर्म, साधर्म, स्वरूप

Closely similar or comparable in kind or quality or quantity or degree.

Curtains the same color as the walls.
Two girls of the same age.
Mother and son have the same blue eyes.
Animals of the same species.
The same rules as before.
Two boxes having the same dimensions.
The same day next year.
same

चौपाल