పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఏరుట అనే పదం యొక్క అర్థం.

ఏరుట   నామవాచకం

అర్థం : ఏరే పని లేక క్రియ

ఉదాహరణ : కూలీలు గోదుమలు కోసిన పొలంలో గోధుమకంకుల్ని ఏరుతున్నారు.

పర్యాయపదాలు : ఏరడం


ఇతర భాషల్లోకి అనువాదం :

बिनने की क्रिया या भाव।

मज़दूर गेहूँ के कटे खेत में बालियों की बिनाई कर रहे हैं।
चुनाई, बिनाई

ఏరుట   విశేషణం

అర్థం : భిన్నంగా ఉంచిన లేదా వేరుచేయబడిన.

ఉదాహరణ : దుకాణాదారుడు విద్యార్థుల ద్వారా ఎంపికచేసిన పుస్తకాలను వేరుగా పెట్టాడు.

పర్యాయపదాలు : ఎంచుకొనుట, ఎన్నుకొనుట, వేరుచెయుట


ఇతర భాషల్లోకి అనువాదం :

पृथक किया हुआ।

दुकानदार छात्रों द्वारा छँटी पुस्तकों को अलग रख रहा है।
छँटा, छँटा हुआ

चौपाल