పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఏరు అనే పదం యొక్క అర్థం.

ఏరు   క్రియ

అర్థం : ఒక్కొక్కటిగా తీసుకోవడం

ఉదాహరణ : ఆమె బుట్టలో మంచి మామిడి పండ్లు ఏరుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

समूह आदि में से चींज़ें अलग करना।

वह टोकरी में से अच्छे आम छाँट रहा है।
अलगाना, उछाँटना, चुनना, छाँटना, छांटना, बराना, बाँछना, बीनना

Pick out, select, or choose from a number of alternatives.

Take any one of these cards.
Choose a good husband for your daughter.
She selected a pair of shoes from among the dozen the salesgirl had shown her.
choose, pick out, select, take

అర్థం : బియ్యంలోని రాళ్ళను వెరుచెయడానికి గల పేరు

ఉదాహరణ : అమ్మ బియ్యం ఎరుతుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

अनाज में से कण या भूसी कूट या फटककर अलग करना।

माँ चावल छाँट रही है।
छाँटना

Divide into components or constituents.

Separate the wheat from the chaff.
separate

అర్థం : పత్తి నుండి గింజల్ని వేరు చేయడం

ఉదాహరణ : తాతయ్య వత్తిని తయారు చేయడానికి పత్తి గింజల్నిఏరుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

कपास से बिनौले अलग करना।

दादी बत्ती बनाने के लिए कपास ओट रही है।
ओटना, लोढ़ना

అర్థం : బయటకి తీసివేయు

ఉదాహరణ : అమ్మ వరండాలో కుర్చోని బియ్యంలో నుండి రాళ్ళు ఏరుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटी-छोटी वस्तुएँ एक-एक करके हाथ से उठाना।

माँ आँगन में बैठकर चावल में से कंकड़ आदि चुन रही है।
चुनना, बिनना, बीनना

चौपाल