పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎక్కువగా అనే పదం యొక్క అర్థం.

ఎక్కువగా   క్రియా విశేషణం

అర్థం : చెప్పినదాని కంటే తక్కువ లేకుండా వుండటం

ఉదాహరణ : ఇక్కడ చీనీ పండ్లు పదికిలోల కంటే పైన వున్నవి.

పర్యాయపదాలు : అధికంగా, పైననే


ఇతర భాషల్లోకి అనువాదం :

नियत मात्रा से अधिक या ज्यादा।

यह चीनी दस किलो से ऊपर है।
भाजीवाले ने एक किलो सब्जी तौलने के बाद ऊपर से डाला।
अधिक, अलावा, ऊपर, और, ज़्यादा, ज्यादा

అర్థం : అధికంగా ఉండుట.

ఉదాహరణ : నిరక్ష్యరాస్యత కారణంగా ప్రజలు ఎక్కువగా చెడ్డ అలవాట్లకు గురౌతున్నారు.

పర్యాయపదాలు : అధికంగా, మిక్కిలియగు, హెచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिक अंश या भाग में।

अशिक्षा के कारण लोग अधिकांशतः कुव्यसन के शिकार हो जाते हैं।
अधिकतः, अधिकांशतः, अधिकांशतया, प्रायः

Many times at short intervals.

We often met over a cup of coffee.
frequently, oft, often, oftentimes, ofttimes

चौपाल