పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఋణగ్రస్తుడు అనే పదం యొక్క అర్థం.

ఋణగ్రస్తుడు   నామవాచకం

అర్థం : యజమాని దగ్గర నుంచి తర్వాత ఇస్తానని అప్పు తీసుకొనేవాడు

ఉదాహరణ : ధనవంతుడు తన ఋణగ్రస్తుల ఇంటికి తాకీదును పంపించండి.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यक्ति जिसने किसी साहूकार आदि से कर्ज लिया हो।

साहूकार ने अपने आसामियों के घर तगादा भिजवाया।
असामी, आसामी

అర్థం : అప్పు తీసుకున్నవాడు.

ఉదాహరణ : అతను నా ఋణగ్రస్తుడు ఎందుకంటే ఇంకా నాకు అతని నుండి వంద రూపాయలు రావాలి.

పర్యాయపదాలు : అప్పు పడ్డవాడు, ఋణస్తుడు, బాకిపడ్డవాడు, బాకీదారుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसके जिम्मे कुछ देना बाकी हो।

वह मेरा देनदार है क्योंकि अभी भी मुझे उनसे सौ रुपये पाने हैं।
असामी, देनदार, देनहार, देवा, बक़ायादार, बकायादार

A person who owes a creditor. Someone who has the obligation of paying a debt.

debitor, debtor

ఋణగ్రస్తుడు   విశేషణం

అర్థం : ఇతరుల దగ్గర అప్పుగా డబ్బుతీసుకొన్న వ్యక్తి.

ఉదాహరణ : ఋణగ్రస్తుడు త్వరగా ఋణాలను చెల్లించాలని బ్యాంక్ వారు ఆదేశించారు.

పర్యాయపదాలు : ఋణవంతుడు, ఋణస్థుడు, బాకీదారుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से ऋण लेने या किसी के द्वारा किए गए परोपकार का लाभार्थी होने की अवस्था।

महेश ने कठिन समय में मेरी सहायता करके मुझे जीवन भर के लिए ऋणी कर दिया।
बैंक ने पुराने ऋणकर्ताओं से शीघ्र ही ऋण वापस करने के लिए कहा है।
ऋणकर्ता, ऋणी, कर्जदार

चौपाल