పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఊడిపోవు అనే పదం యొక్క అర్థం.

ఊడిపోవు   క్రియ

అర్థం : వేరు అయిపోవడం

ఉదాహరణ : ఈ పేంటు యొక్క జిప్పు ఊడిపోయింది


ఇతర భాషల్లోకి అనువాదం :

सिलाई, बुनाई के टाँके अलग होना।

इस पैंट की सिलाई उधड़ गई है।
उकचना, उकसना, उकिसना, उखड़ना, उखरना, उचड़ना, उचरना, उधड़ना, खुलना, निकलना

Become or cause to become undone by separating the fibers or threads of.

Unravel the thread.
unknot, unpick, unravel, unscramble, untangle

అర్థం : కట్టుకున్న వస్త్రం జారిపోవడం

ఉదాహరణ : నా దోవతి ఊడిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बाँधने अथवा जोड़ने वाली वस्तु का हटना।

मेरी धोती खुल गई।
आपके कमीज़ का बटन खुल गया है।
खुल जाना, खुलना

Become undone or untied.

The shoelaces unfastened.
unfasten

అర్థం : చర్మం మీద వున్న వెంట్రుకలు రాలిపోవడం

ఉదాహరణ : మేక యొక్క తోలు ఊడిపోయింది.

పర్యాయపదాలు : ఊడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पद या स्थान से खिंच, खिसक या गिरकर अथवा किसी अन्य प्रकार से अलग होकर नीचे आना।

बकरे की खाल उतर गई है।
वह अपने दुर्व्यवहार के कारण मेरे चित्त पर से उतरा है।
उतरना

అర్థం : సడలిపోవటం

ఉదాహరణ : చొక్కా యొక్క బటన్ ఊడిపోయింది.

పర్యాయపదాలు : రాలిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

मिली, सटी या लगी हुई चीज़ आदि का अलग होना।

कमीज़ का बटन निकल गया है।
क़िताब के पन्ने निकल रहे हैं।
सीलन के कारण दीवार का सीमेंट उधड़ रहा है।
अलग होना, उकलना, उकिड़ना, उकिलाना, उखड़ना, उखरना, उचटना, उचड़ना, उचरना, उतरना, उधड़ना, टूटना, निकलना, पृथक होना

Come apart.

The two pieces that we had glued separated.
divide, part, separate

चौपाल