అర్థం : ఎవరినైనా ఉత్తేజపరచడం.
ఉదాహరణ :
నేను శ్యాంతో గొడవ పడటానికి రాము నన్ను రెచ్చగొట్టాడు.
పర్యాయపదాలు : ఎగగొలుపు, ఎగదోయు, ఎసగొల్పు, పురిఎక్కించు, పురిగొల్పు, రెచ్చగొట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక వ్యక్తికి కోపం వచ్చునట్లు చేయడం
ఉదాహరణ :
అతడు పాముతో చెలగాటమాడుతున్నాడు
పర్యాయపదాలు : చెలగాటమాడు, పరిహాసమాడు, రెచ్చగొట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏపనైనా చేయడానికి తనలో ఉత్సాహాన్ని కలిగించడం
ఉదాహరణ :
మంచి పని చేయడం కోసం ఎప్పుడూ ప్రోత్సహించాలి.
పర్యాయపదాలు : ప్రేరేపించు, ప్రోత్సహించు, వెన్నుతట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ करने के लिए किसी का उत्साह बढ़ाना।
अच्छे काम करने के लिए हमेशा प्रोत्साहित करना चाहिए।Inspire with confidence. Give hope or courage to.
encourage