అర్థం : ద్రవ పధార్థంను ఘన పధార్థంగా మారు స్థానం.
ఉదాహరణ :
నీరు గడ్డకట్టు స్థానంలో ఉష్ణోగ్రత సున్న డిగ్రీకి వస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह तापमान जिसके नीचे तरल पदार्थ ठोस में परिवर्तित हो जाते हैं।
जल का हिमांक शून्य डिग्री सैल्शियस होता है।