పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉభయచరజీవి అనే పదం యొక్క అర్థం.

ఉభయచరజీవి   నామవాచకం

అర్థం : బెక బెక అరిచే జీవి

ఉదాహరణ : వర్షా కాలంలో కప్పలు స్థల-స్థలంలో దూకుతూ ఇంటి ముంగిటలోకి వచ్చేస్తాయి.

పర్యాయపదాలు : కప్ప


ఇతర భాషల్లోకి అనువాదం :

एक छोटा बरसाती उभयचर प्राणी जो प्रायः वर्षा ऋतु में तालाबों, कुओं आदि में दिखाई देता है।

बरसात के दिनों में मेंढक जगह-जगह कूदते नजर आते हैं।
अजिर, जिह्वमेहन, तरंत, तरन्त, तोय-सर्पिका, दर्दुर, दादुर, मंडूक, मण्डूक, मेंडक, मेंढक, मेडक, मेढक, वर्षाभू, वृष्टिभू, शल्ल, हरि

Any of various tailless stout-bodied amphibians with long hind limbs for leaping. Semiaquatic and terrestrial species.

anuran, batrachian, frog, salientian, toad, toad frog

అర్థం : నీటిలోని మరియు భూమిపైన నివసించు జీవి.

ఉదాహరణ : కప్ప ఒక ఉభయచర జీవి.

పర్యాయపదాలు : ఉభయచరప్రాణి, ఉభయజీవి


ఇతర భాషల్లోకి అనువాదం :

Cold-blooded vertebrate typically living on land but breeding in water. Aquatic larvae undergo metamorphosis into adult form.

amphibian

चौपाल