అర్థం : కష్టపడేతత్వం కలవారు.
ఉదాహరణ :
కిరణ్ బేడి మంచి ఉద్యోగస్తురాలిగా పేరు తెచ్చుకుంది.
పర్యాయపదాలు : పనిచేసేవారు
ఇతర భాషల్లోకి అనువాదం :
उद्यम या उद्योग करने वाला व्यक्ति।
धीरूभाई अंबानी एक प्रसिद्ध उद्योगी थे।Someone who manages or has significant financial interest in an industrial enterprise.
industrialistఅర్థం : ఏదేని పనిలో ఉన్నవాడు.
ఉదాహరణ :
అతను ఒక పాఠశాలలో ఉద్యోగిగా నియమింపబడ్డాడు.
పర్యాయపదాలు : వ్యాపారి
ఇతర భాషల్లోకి అనువాదం :