అర్థం : కార్యాలయములోని అందరు ఉద్యోగస్థులు.
ఉదాహరణ :
ఉద్యోగస్తుల బృందము విహారయాత్రకు వెళ్ళెను.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्यालय के सभी कर्मचारी।
कर्मचारी-वृन्द ने मिलकर महापूजा का आयोजन किया।Personnel who assist their superior in carrying out an assigned task.
The hospital has an excellent nursing staff.