అర్థం : దూరదూరంగా కుట్టినటువంటి కుట్లు.
ఉదాహరణ :
దర్జీ కోటుని మొదటగా ఉజ్జాయింపుగా కుట్టాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
दूर-दूर पर टांका लगी हुई सिलाई या कपड़े में वे टाँके जो पक्की सिलाई के पहले डाले जाते हैं।
दर्ज़ी ने कोट की पहले कच्ची सिलाई की।