పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉంచు అనే పదం యొక్క అర్థం.

ఉంచు   క్రియ

అర్థం : బసచేయడానికి స్థలము ఇచ్చుట

ఉదాహరణ : బంధువులకు ఇంటిలో ఉంచుతాము.

పర్యాయపదాలు : ఆపు, స్థిరపరచు


ఇతర భాషల్లోకి అనువాదం :

रहने को स्थान देना।

मेहमानों को घर पर ठहराते हैं।
टिकाना, ठहराना, रुकवाना

Provide housing for.

We are lodging three foreign students this semester.
accommodate, lodge

అర్థం : స్థలం, ఇల్లు మొదలైన చోట్ల పశువులను పెట్టడం

ఉదాహరణ : ఇక్కడ అనారోగ్యపు పశువులను ఉంచుతారు.

పర్యాయపదాలు : పెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी स्थान, घर आदि के अंदर रखना।

यहाँ बीमार पशुओं को रखा जाता है।
रखना

అర్థం : చెడకుండా ఉండటం

ఉదాహరణ : పచ్చడికి నూనెలో ముంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది

పర్యాయపదాలు : నిల్వ


ఇతర భాషల్లోకి అనువాదం :

खराब न होने देना।

अचार को तेल में डुबाकर अधिक दिनों तक बचाया जा सकता है।
परिरक्षित करना, बचाना, संरक्षित रखना, सुरक्षित रखना

Prevent (food) from rotting.

Preserved meats.
Keep potatoes fresh.
keep, preserve

चौपाल