అర్థం : ఒకరి పట్ల ఒకరికి ఒప్పనితనం ఉండకపోవుట
ఉదాహరణ :
అసూయ లేని సమాజంలో శాంతి మరియు సద్భావన పెంపొందుతుంది.
పర్యాయపదాలు : అసూయ, ఆగ్రహము, కసి, కోపం, క్రోదము, ద్వేషం
ఇతర భాషల్లోకి అనువాదం :
ईर्ष्याहीन होने की अवस्था या भाव।
ईर्ष्याहीनता से समाज में शांति और सद्भावना पनपती है।A particular moral excellence.
virtueఅర్థం : ద్వేషంతో నిండిన.
ఉదాహరణ :
ఈర్ష్య కారణంగా మోహన్ తన ధనికుడైన సోదరుని ఇల్లు కాల్చేశాడు.
పర్యాయపదాలు : అసూయ, ద్వేషం, పగ
ఇతర భాషల్లోకి అనువాదం :
ईर्ष्या से पूर्ण होने की अवस्था या भाव।
ईर्ष्यालुता के कारण मोहन ने अपने अमीर भाई के घर में आग लगा दी।అర్థం : అసూయ భావం
ఉదాహరణ :
అతని ఈర్ష్య స్నేహితుల యొక్క సుఖ-సౌఖ్యాలను క్షీణింపజేసింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
ईर्ष्या के योग्य या जिससे ईर्ष्या की जा सकती हो।
उसकी ईर्ष्य सुंदरता ने सखियों का सुख-चैन छीन लिया।