అర్థం : అయిష్టమైనది
ఉదాహరణ :
ఇష్టంలేని పని చేయకూడదు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నచ్చకపోవడం
ఉదాహరణ :
అప్పుడప్పుడూ బంధువుల్లో కొందరు ఇష్టంలేని వారికి కూడా నమస్కారం చేయవలసి వస్తుంది.
పర్యాయపదాలు : శ్రద్ధలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
जो श्रद्धा के योग्य न हो।
कभी-कभी परिवार के कुछ अश्रद्धेय जनों को भी नमस्कार करना पड़ता है।Unworthy of respect.
unrespectableఅర్థం : నిశ్చితం కానిది.
ఉదాహరణ :
రాముకి అప్పుడప్పుడు అనిశ్చితమైన వస్తువులు పొందడం వలన ఆనందంగా ఉంటాడు.
పర్యాయపదాలు : అనిశ్చితమైన, అనుకోని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నచ్చకపోవడం
ఉదాహరణ :
ఈవిధంగా ఇష్టంలేని ప్రజలు తన చేతులెత్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : హానికరమైన
ఉదాహరణ :
శుభ కర్మసమయంలో వచ్చే మనస్తాపాల అనిష్ట సూచకం.
పర్యాయపదాలు : అనిష్టసూచకమైన, చెడుకు సంబంధించిన, నిష్టసూచికం కాని
ఇతర భాషల్లోకి అనువాదం :
Presaging ill fortune.
Ill omens.