అర్థం : నివశించడానికి ఎటువంటి ఇల్లు ఉండకపోవడం.
ఉదాహరణ :
సరియూ నది వరదవలన అనేక వేలమంది ఇల్లులేకుండా నిరాశ్రయులైనారు,
పర్యాయపదాలు : ఆశ్రయంలేని, గృహంలేని, నివాశంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Physically or spiritually homeless or deprived of security.
Made a living out of shepherding dispossed people from one country to another.