పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఇరుగుపొరుగు అనే పదం యొక్క అర్థం.

ఇరుగుపొరుగు   నామవాచకం

అర్థం : ఎదురెదురుగా పక్క పక్కగా నివాసం వుండేవాళ్ళు

ఉదాహరణ : సీత మా పక్కింటి అమ్మాయి.

పర్యాయపదాలు : ఎదురెదురు, పక్కపక్క


ఇతర భాషల్లోకి అనువాదం :

पड़ोस में रहनेवाली या जिसका घर अपने घर के पास हो।

सीता मेरी पड़ोसिन है।
पड़ोसन, पड़ोसिन, परोसन

ఇరుగుపొరుగు   క్రియా విశేషణం

అర్థం : నలువైపుల మరియు దగ్గరగా

ఉదాహరణ : మనోహర్ మా ఇంటికి చుట్టుపక్కనే ఉంటాడు.

పర్యాయపదాలు : చుట్టుపక్కల


ఇతర భాషల్లోకి అనువాదం :

In the area or vicinity.

A few spectators standing about.
Hanging around.
Waited around for the next flight.
about, around

ఇరుగుపొరుగు   విశేషణం

అర్థం : ఇంటికి చుట్టూ వున్నటువంటి

ఉదాహరణ : ఈ రోజు మేము ఇరుగుపొరుగు వ్యాపారుల యొక్క దుకాణాలను మూసివేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पास या पड़ोस में रहने या होने वाला।

आज हमारे पड़ोसी व्यापारी की दूकान बंद थी।
अंतिक, अन्तिक, पड़ोसी

चौपाल