పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఇచ్చు అనే పదం యొక్క అర్థం.

ఇచ్చు   క్రియ

అర్థం : పైకము లేక మూల్యమునందించుట.

ఉదాహరణ : విద్యుత్తు బిల్లును మొదట నా అప్పు తీరిన తరువాత చెల్లించాను.

పర్యాయపదాలు : అందించు, అందిచ్చు, కట్టు, చెల్లించు, చెల్లింపు


ఇతర భాషల్లోకి అనువాదం :

मूल्य, देन आदि चुकाना।

आप बिजली का बिल बाद में चुकाइएगा।
अदा करना, चुकता करना, चुकाना, देना, पटाना, पूर्ति करना, भरना, भुगतान करना, भुगताना

Give money, usually in exchange for goods or services.

I paid four dollars for this sandwich.
Pay the waitress, please.
pay

అర్థం : ఇవ్వడం

ఉదాహరణ : తమరు ఆఅభ్యర్ధన పత్రంను కార్యాలయంలో సమర్పించాడు

పర్యాయపదాలు : సర్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

कहीं पर कोई वस्तु देना।

आप यह आवेदन पत्र कार्यालय में जमा कर दीजिए।
आज मैंने बैंक में कुछ पैसे जमा किए।
कॉलेज में फीस भरनी है।
जमा करना, भरना

అర్థం : డబ్బు తీసుకొని ఇంటిని వేరొకరికి తాత్కాలికంగా ఇవ్వడం

ఉదాహరణ : నేను మా ఇంట్లో సగభాగాన్ని అద్దెకిచ్చాను

పర్యాయపదాలు : అద్దెకిచ్చు, బాడుగకిచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

भाड़े या किराये पर देना।

मैंने अपने मकान का आधा हिस्सा भाड़े पर उठाया है।
उठाना, किराये पर देना, भाड़े पर उठाना, भाड़े पर देना

Grant use or occupation of under a term of contract.

I am leasing my country estate to some foreigners.
lease, let, rent

అర్థం : చేసిన పనికి డబ్బు ఇవ్వడం

ఉదాహరణ : అతనికి ఈపనిగురించి నాకు పదివేల రూపాయలిస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

* भुगतान करने या देने का प्रस्ताव रखना या काम के बदले धन प्रस्तुत करना।

वह इस काम के लिए मुझे तीस हजार दे रहा है।
देना, प्रदान करना

Propose a payment.

The Swiss dealer offered $2 million for the painting.
bid, offer, tender

चौपाल