అర్థం : ఎవరైతే గొప్పగా మాటలతో ముంచుతారో
ఉదాహరణ :
అతను ముఖస్తుతి చేయు వ్యక్తి.
పర్యాయపదాలు : చెంచా, పొగడిక, ముఖస్తుతి
ఇతర భాషల్లోకి అనువాదం :
Attempting to win favor from influential people by flattery.
bootlicking, fawning, obsequious, sycophantic, toadyish