అర్థం : వినడానికి ఇష్టం కలిగించునది.
ఉదాహరణ :
ఆమె స్వరం వినదగినది శ్రవణీయమైన తన గొంతులో ఒక రకమైన తియ్యదనముంది.
పర్యాయపదాలు : వినదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : హృదయంలో ఆత్మీయమైన లేదా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే భావన
ఉదాహరణ :
పాశ్యాత్య సంస్కృతిని ఇష్టపడే భారతీయుడు అప్పుడప్పుడూ ఆలోచించకుండా అర్థంచేసుకోకుండా కొన్ని పనులు చేస్తుంటారు
పర్యాయపదాలు : ఇష్టపడిన, ప్రియమైన, ప్రేమించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనస్సుకు హాయిని కలిగించేటువంటి
ఉదాహరణ :
నా యాత్ర సంతోషకరమైనదిగా ఉండెనుఅంత్యాక్షరి ఒక సంతోషకరమైన ఆట.
పర్యాయపదాలు : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆహ్లాదకరమైన, ఉల్లాసమైన, కొండాటమైన, ప్రమోదమైన, ప్రహ్లాదమైన, ముదమైన, మోదమైన, రంజనమైన, రమ్యమైన, వేడుకైన, సంతసమైన, సంతోషకరమైన, సంప్రీతియైన, సంభ్రమైన, సంరంబమైన, సమ్మోదమైన, సుఖమైన, హర్షమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो आनंद देनेवाला हो।
मेरी यात्रा आनंदप्रद रही।Greatly pleasing or entertaining.
A delightful surprise.