అర్థం : సందేహాత్మకమైన అంచనా
ఉదాహరణ :
అతను కభీర్ కి సుమారుగా నాలుగు కిలోల పిండి ఇచ్చాడు.
పర్యాయపదాలు : అందాజుగా, ఉజ్జాయింపుగా, ఉరమరిక, దాదాపు, రమారమి, సుమారుగా
ఇతర భాషల్లోకి అనువాదం :
(of quantities) imprecise but fairly close to correct.
Lasted approximately an hour.అర్థం : అందాజుతో చెప్పగలిగేటటువంటి
ఉదాహరణ :
ఈ సంవత్సరం వరి పంట ఉత్పత్తి ఇంచుమించు 100 బస్తాలు వస్తాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
अनुमान से संबंधित या उसके आधार पर माना या समझा जानेवाला।
इस वर्ष धान की फसल का आनुमानिक उत्पादन सौ क्विंटल मान रहे हैं।