అర్థం : నీరు, చెమ్మ మొదలైనవి వట్టి పోవడం.
ఉదాహరణ :
అత్యధిక ఎండ కారణంగా చిన్న చిన్న చెరువులు ఎండిపోయాయి
పర్యాయపదాలు : ఆరిపోవు, ఎండిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
जल, नमी आदि का न रहना या कम हो जाना।
अत्यधिक गर्मी के कारण छोटे-छोटे तालाब सूख रहे हैं।