పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆశ్రయించబడిన అనే పదం యొక్క అర్థం.

ఆశ్రయించబడిన   విశేషణం

అర్థం : ఒకరి ద్వారా పోషించబడడం

ఉదాహరణ : ఆశ్రయదాత చనిపోతాడని తెలియడంతో ఆశ్రయించబడిన వ్యక్తులు కలత చెందుతున్నారు.

పర్యాయపదాలు : ఆశ్రయం పొందిన


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने भरण-पोषण आदि के लिए किसी दूसरे व्यक्ति के भरोसे पर रहने वाला।

आश्रयदाता की मृत्यु की सूचना पाकर आश्रित व्यक्ति विकल हो उठा।
आश्रित, आसरैत

అర్థం : ఇతరుల పై ఆధారపడుట.

ఉదాహరణ : ఆశ్రితుడైన జీవితాన్ని గడపకూడదు.

పర్యాయపదాలు : ఆశ్రితుడైన, పరాశ్రితుడైన, పర్ణజీవైన, పోష్యుడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दूसरों पर अवलंबित हो।

परावलंबी जीवन नहीं बिताना चाहिए।
अनुजीवी, आश्रित, परावलंबित, परावलंबी, परावलम्बित, परावलम्बी, पराश्रयी, पराश्रित

चौपाल